VIDEO: పాక్‌లో మన్మోహన్ సింగ్ పుట్టిన ఊరు ఇదే

69பார்த்தது
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్‌లోని గావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకుల ఇంటిని ప్రస్తుతం సిక్కు కమ్యూనిటీ సెంటర్‌గా తీర్చిదిద్దారు. గతంలో ఎన్నిసార్లు మన్మోహన్‌ను తమ గ్రామానికి ఆహ్వానించిన రాలేదని గ్రామస్థులు వాపోయారు. ఇప్పటికైనా మన్మోహన్ సింగ్ భార్య, పిల్లలు గ్రామానికి రావాలని వారు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி