ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఎలాన్ మస్క్ వీడియో)

51பார்த்தது
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు నిలిచారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ కు భారీగా మద్దతు పెరుగుతోంది. ఈ మేరకు పెన్సిల్వేనియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్యాన్స్ చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బైడెన్/హారిస్ ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపారు. 4 లక్షల మంది క్రిమినల్స్ ను విడుదల చేశారని, ఇది భయానకమని మస్క్ ఫైరయ్యారు.

தொடர்புடைய செய்தி