ఢిల్లీ ఎన్నికల్లో విజయం మాదే: కేజ్రీవాల్‌

58பார்த்தது
ఢిల్లీ ఎన్నికల్లో విజయం మాదే: కేజ్రీవాల్‌
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇది అభివృద్ధికి, అధికార దుర్వినియోగానికి మధ్య జరుగుతోన్న పోరు అని పేర్కొన్నారు. పూర్తి సామర్థ్యంతో ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాము చేసిన అభివృద్ధి రాజకీయాల పట్ల ఓటర్లు విశ్వాసం చూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி