నెహ్రూ చెప్పినట్లే దేశ ప్రధాని అయిన వాజ్‌పేయ్

69பார்த்தது
నెహ్రూ చెప్పినట్లే దేశ ప్రధాని అయిన వాజ్‌పేయ్
ప్రత్యర్థుల నుంచీ ప్రశంసలు అందుకున్న అసలు సిసలు నేత వాజ్‌పేయి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రభావం వాజ్‌పేయిపై బాగా ఉండేది. వ్యవహారశైలి, వాక్చాతుర్యం వంటి వాటిల్లో నెహ్రూను ఆయన అనుసరించేవారు. పార్లమెంటులో వాజ్‌పేయి ప్రసంగాలకు నెహ్రూ ముగ్ధుడైన సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఏదో ఒక రోజు దేశానికి ప్రధాని అవుతారని నెహ్రూ అప్పట్లోనే అంచనా వేశారు. అన్నట్లుగానే ఆయన దేశ ప్రధానిగా చెరగని ముద్ర వేశారు.

தொடர்புடைய செய்தி