అండర్-19 మహిళల వరల్డ్ కప్‌.. టీమిండియా భారీ స్కోరు

61பார்த்தது
అండర్-19 మహిళల వరల్డ్ కప్‌.. టీమిండియా భారీ స్కోరు
అండర్-19 మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా నేడు స్కాట్లాండ్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి స్కాట్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 208 పరుగులు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (110*) , కమలిని 51 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నమోదు చేయడంతో ఇండియా భారీ స్కోరు నమోదు చేసింది.

தொடர்புடைய செய்தி