ప్రయాణికుడిపై టీటీఈ దాడి (వీడియో)

57பார்த்தது
అమృత్‌సర్-కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల ఊహించని ఘటన జరిగింది. రాజేష్ కుమార్ అనే టీటీఈ, విక్రమ్ చౌహాన్ అనే ట్రైన్ అటెండెంట్ డ్యూటీలోనే మద్యం తాగారు. ఆ మత్తులో ప్రయాణికుడు షేక్ తాజుద్దీన్‌తో వారు గొడవ పడ్డారు. కోపంలో తాజుద్దీన్‌పై వారిద్దరూ దాడి చేశారు. బెల్టుతో విచక్షణారహితంగా కొట్టి, కాలితో తన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీటీఈ రాజేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

தொடர்புடைய செய்தி