ట్రెండింగ్‌లో దేవర చుట్టమల్లె సాంగ్‌ (Video)

68பார்த்தது
జూనియర్‌ ఎన్టీఆర్ టైటిల్‌లో రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ ‌27న గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్‌ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా చుట్టమల్లె మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారని తెలిసిందే. అయితే, చుట్టమల్లె పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్‌ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలుస్తుంది.

தொடர்புடைய செய்தி