నేడు ప్రపంచ తపాలా దినోత్సవం

80பார்த்தது
నేడు ప్రపంచ తపాలా దినోత్సవం
ప్రపంచవ్యాపంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 9న ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటారు. స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపనకు గుర్తుగా, ఇది స్థాపించిబడిన అక్టోబరు 9న ప్రతి ఏటా ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశం దీనికి కొనసాగింపుగా అక్టోబర్ 10న జాతీయ తపాలా దినోత్సవం నిర్వహిస్తుంది. నేడు మీ ఆత్మీయులకి మీ జీవితంలోని ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఉత్తరం రూపంలో రాయండి. ‌

தொடர்புடைய செய்தி