309 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూ ప్రసాదం

71பார்த்தது
309 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూ ప్రసాదం
తిరుమల ఆలయంలో భక్తులకు లడ్డూను ప్రసాదంగా పంచడం మొదలై 309 ఏళ్లు దాటింది. 1715 ఆగస్టు 2న తొలిసారి లడ్డూను ప్రసాదంగా పంచినట్లు పలు శాసనాలు పేర్కొన్నాయి. అయితే నాటి మద్రాస్ ప్రభుత్వం 1803లో శ్రీవారి ప్రసాదంగా తీపి బుందీని ఆలయం వద్ద అమ్మడం మొదలుపెట్టింది. ఆపై 1940 నాటికి అది ప్రస్తుతం ఉన్న లడ్డూ రూపంలో స్థిరపడింది. తిరుపతి లడ్డూకి ఉన్న GI ట్యాగ్ కారణంగా అదే పేరుతో మరెవరూ లడ్డూ తయారు చేయలేరు.

தொடர்புடைய செய்தி