మహిళలకు ఈ పథకం ఒక వరం

73பார்த்தது
మహిళలకు ఈ పథకం ఒక వరం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘బీమా సఖీ యోజన’ను ప్రారంభించారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, బీమా అవగాహనను ప్రోత్సహించడానికి మొదటి మూడేళ్లు ప్రత్యేక శిక్షణ, స్టైపెండ్ అందిస్తారు. మహిళలు మొదటి ఏడాదికి రూ.48,000 (బోనస్ మినహా) కమీషన్ పొందుతారు. అభ్యర్థులు నెలవారీ రూ. 7,000 స్టైఫండ్‌ను కూడా పొందుతారు.
వెబ్‌సైట్: Licnewdelhi.com

தொடர்புடைய செய்தி