ప్రపంచంలో అతిపెద్ద అపార్ట్‌మెంట్ ఇదే.. వీడియో వైరల్

78பார்த்தது
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ 'రీజెంట్ ఇంటర్నేషనల్‌' చైనాలోని కియాన్‌జియాంగ్‌ సెంచురీ నగరంలో ఉంది. 675 అడుగుల ఎత్తైన ఈ భవనం చైనాలోనే అద్భుత కట్టడంగా నిలుస్తోంది. 39 అంతస్తులతో ‘S’ ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం విస్తీర్ణం 14 లక్షల చదరపు మీటర్లు. 30 వేల మంది నివసించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారంట్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, జిమ్​లు, పార్కులు.. ఇలా అన్ని సౌకర్యాలు అక్కడే ఉన్నాయి.

தொடர்புடைய செய்தி