మెదడుతో అలెక్సాకు కమాండ్స్‌ ఇచ్చి పని చేయించే టెక్నాలజీ వచ్చేసింది!

70பார்த்தது
మెదడుతో అలెక్సాకు కమాండ్స్‌ ఇచ్చి పని చేయించే టెక్నాలజీ వచ్చేసింది!
మెదడు సంకేతాలతో అలెక్సాకు కమాండ్స్‌ ఇచ్చి పని చేయించుకునే సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు 'సింక్రాన్‌ సంస్థ' సోమవారం ప్రకటించింది. 64 ఏళ్ల ఓ వృద్ధుడి మెదడు రక్తనాళంపై ఒక పరికరాన్ని అమర్చగా..ఆ రోగి దీని సాయంతో మ్యూజిక్‌ను ప్లే చేయడం, షోస్‌ను స్ట్రీమ్‌ చేసుకోవడం, స్మార్ట్‌ హోమ్‌ డివైజ్‌ వినియోగించడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌, పుస్తకాలు చదవడం, వీడియోకాల్స్‌ కోసం తన ఆలోచనల ద్వారా అలెక్సాకు కమాండ్స్‌ ఇవ్వగలిగారు.

தொடர்புடைய செய்தி