వెనక్కి వెళ్లిన సముద్రం.. ఏ విపత్తుకు సంకేతమో! (Video)

57பார்த்தது
ఏపీలోని కోడూరు మండలం హంసలదీవిలోని పాలకాయథిప్ప బీచ్ వద్ద వింత చోటుచేసుకుంది. తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు ఉన్నట్టుండి వెనక్కి వెళ్లాయి. తీరం నుంచి సుమారు 50 మీటర్లు సముద్రం వెనక్కి వెళ్లింది. దీంతో బయటపడ్డ ఇసుకతో బీచ్ మరింత అందాన్ని సంతరించుకుంది. అయితే, ఇలా సముద్రం వెనక్కి వెళ్లడం ఏ విపత్తుకు సంకేతమోనని స్థానికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி