TG: వ్యభిచారం కేసు.. 4300 కండోమ్ ప్యాకెట్స్ లభ్యం

54பார்த்தது
TG: వ్యభిచారం కేసు.. 4300 కండోమ్ ప్యాకెట్స్ లభ్యం
వరంగల్‌ మైనర్ బాలికలతో వ్యభిచారం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన సూత్రధారి మస్కులతతో పాటు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో నగరంలో ఉన్న టాప్ స్కూల్స్‌కు చెందిన మైనర్ బాలికలను ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసి వ్యభిచారంలోకి దింపుతోంది. లత నుంచి 1.8kg గంజాయి, 4300 కండోమ్ ప్యాకెట్స్, 75 వేల క్యాష్, బ్రెజా కార్, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி