TG: గచ్చిబౌలి భూముల్లోకి బయటి వ్యక్తుల నిషేధం

70பார்த்தது
TG: గచ్చిబౌలి భూముల్లోకి బయటి వ్యక్తుల నిషేధం
తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన హైదరాబాద్‌‌లోని కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర పోలీసులు కీలక ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిశ్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி