TG: ఏసీబీ మెరుపు దాడులు.. భారీగా నగదు సీజ్!
By Shashi kumar 62பார்த்ததுతెలంగాణ వ్యాప్తంగా పలు చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. నల్గొండ (D) విష్ణుపురం చెక్‌పోస్టులో ₹86,600, ఆదిలాబాద్ (D) భోరజ్ చెక్‌పోస్టులో ₹62,500, గద్వాల్ (D) అలంపూర్ చెక్‌పోస్టులో ₹29,200 సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరైన లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని సూచించారు.