సమస్య శాశ్వత పరిష్కారం చేపడతాం..

71பார்த்தது
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలో నాలుగో వార్డులో నీటి సమస్య విషయంలో తుంగతుర్తి గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, మీడియాతో మాట్లాడుతూ, అధికారులతో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లినట్లుగా తెలిపారు.

தொடர்புடைய செய்தி