నూతనకల్ మండల కేంద్రంలో ప్రజా భవన్ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మున్నా ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తుమన్నారు. అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు.