మద్దిరాలలో ఘనంగా బోనాల పండుగ..

84பார்த்தது
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గల ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. భక్తి శ్రద్ధల నడుమ గ్రామంలోని ప్రజలు భాజా భజంత్రీలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు.

தொடர்புடைய செய்தி