పెన్షన్ విద్రోహ దినం విజయవంతం చేయాలి

61பார்த்தது
పెన్షన్ విద్రోహ దినం విజయవంతం చేయాలి
సెప్టెంబర్ 1వ తేదీన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన పెన్షన్ విద్రోహ దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TGEJAC సూర్యాపేట జిల్లా కన్వీనర్, కొ-కన్వీనర్ ఎస్కే. జానిమియా, డా. బి. గోపి లు పిలుపునిచ్చారు. వివిధ యూనియన్ల నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఎగగొట్టే కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி