బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్

551பார்த்தது
బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్
సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడాారు.

தொடர்புடைய செய்தி