మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గర్వకారణం

53பார்த்தது
మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గర్వకారణం
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని మహిళా యూనివర్సిటీకి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీర వనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గర్వకారణమని, చరిత్రలో లిఖించబడిన విషయం అని అన్నారు.

தொடர்புடைய செய்தி