ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

68பார்த்தது
ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ , విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్ , పోలీస్ వెల్ఫేర్ డీజీగా మహేశ్ భగవత్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

தொடர்புடைய செய்தி