జర్నలిస్ట్ రాపర్తి కేశవ్ ను పరామర్శించిన వీరస్వామి

84பார்த்தது
జర్నలిస్ట్ రాపర్తి కేశవ్ ను పరామర్శించిన వీరస్వామి
ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ రాపర్తి కేశవ గౌడ్ ను సూర్యాపేట జిల్లా గ్రంధాల సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ లు సోమవారం పరామర్శించారు. మానస నగర్ లోని ఆయన నివాసానికి విచ్చేసి ఆరోగ్య యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పూర్తిగా ఆరోగ్యవంతుడిగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி