సూర్యాపేటలో ఐఎంఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

72பார்த்தது
వైద్యులపై దాడులను అరికట్టాలని కలకత్తాలో వైద్యురాలిని రేప్ చేసి హత్య చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని - వైద్యుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా చట్టం తీసుకుని రావాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఐ. ఎం. ఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కలకత్తాలో వైద్యురాలిపై దాడి చేసి హత్య చేయడం అత్యంత దారుణమని, దేశంలో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

தொடர்புடைய செய்தி