రేపు నల్గొండలో మినీ ఉద్యోగ మేళా

56பார்த்தது
రేపు నల్గొండలో మినీ ఉద్యోగ మేళా
నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాలలో గురువారం మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్ పద్మ తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. 18-35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10: 30 గంటలకు హాజరు కావాలని కోరారు. రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు వేతనం ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி