శ్రీశైలం జలాశయం సందర్శించిన మంత్రుల బృందం

80பார்த்தது
శ్రీశైలం జలాశయం సందర్శించిన మంత్రుల బృందం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి మంత్రి కె. వెంకట్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లు శ్రీశైలం జలాశయం నుండి 40 కి. మీ భూగర్భ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ దిగువన నిర్మించబడిన సొరంగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుండి 30 టిఎంసి నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకు వస్తుందని తెలిపారు. రూ. 4600 కోట్లతో చేపట్టిన ఈ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనుల వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందనీ తెలిపారు.

தொடர்புடைய செய்தி