భారీగా నష్టపోయిన ఫర్టిలైజర్స్ యజమానులు

57பார்த்தது
కోదాడలో భారీ వర్షాలకు గుడిబండ రోడ్డులో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్స్ లోకి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో యూరియా, డిఎపి, పొటాష్, సూపర్ మందు కట్టలు తడిచి నీరుగా మారాయి. రూ.కోట్లు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన యజమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని.. లేకుంటే మాకు ఆత్మహత్య చేసుకోవడమే గతి అని వాపోయారు

தொடர்புடைய செய்தி