పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం : ఐసీడీఎస్ సూపర్ వైజర్

55பார்த்தது
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం : ఐసీడీఎస్ సూపర్ వైజర్
పౌష్టికాహారంతో గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని కోదాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ పారిజాత అన్నారు. బుధవారం కోదాడ మండలం నల్లబండగూడెం అంగన్వాడి సెంటర్లో పోషణ అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ రమణ, ఫరీద్ , డాక్టర్ పరమేశ్వరి, అంతలక్ష్మి, ఉమా అంగన్వాడీ టీచర్లు మమత , ఉమా, సుప్రియ, అన్నపూర్ణ, సెక్టార్ అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ ఎమ్ గోపమ్మ ఉన్నారు.

தொடர்புடைய செய்தி