కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిస్థితి

77பார்த்தது
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
* శ్రీశైలం డ్యాం ఇన్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.86 లక్షల క్యూసెక్కులు
* నాగార్జునసాగర్: ఇన్ ఫ్లో 4.93 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.75 లక్షల క్యూసెక్కులు
* పులిచింతల: ఇన్ ఫ్లో 6.20 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.75 లక్షల క్యూసెక్కులు
* ప్రకాశం బ్యారేజీ: ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.69 లక్షల క్యూసెక్కులు

தொடர்புடைய செய்தி