IPL-2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఇక SRH బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉండడం, ఆ జట్టు ప్రస్తుతం హోం గ్రౌండ్‌లో ఆడుతుండడంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.