గురకతో త్వరగా వృద్ధాప్యం!

56பார்த்தது
గురకతో త్వరగా వృద్ధాప్యం!
కొందరికి గురక వస్తుంది. నిద్రలో ఆ విషయం వారికి తెలియదు. కానీ రాత్రంతా తరచూ నిద్రకు భంగం కలుగుతూనే ఉంటుంది. గాఢ నిద్ర పట్టదు. ఫలితంగా పగటిపూట నిద్రమత్తు, ఏకాగ్రత తగ్గటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇవే కాదు, దీంతో త్వరగా వృద్ధాప్యమూ ముంచుకొచ్చే ప్రమాదముందని యూనివర్సిటీ ఆఫ్‌ మిసౌరీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. తరచూ మెలకువ రావటం, రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గటం దీనికి కారణమని, తగు చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி