ముస్తాబాద్: రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలుకు తేవాలి

50பார்த்தது
ముస్తాబాద్: రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలుకు తేవాలి
రైతులు నాణ్యమైన, ఆరబెట్టిన వరి ధాన్యాన్ని కోనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. బుధవారం ముస్తాబాద్ మండలం గూడెం, అవునూరు, ఎల్లారెడ్డిపేట మండలం పదిర, వెంకటాపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను కోనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி