నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

63பார்த்தது
నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి తోడ్పాటు అందిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, హన్మజిపేట గ్రామాల్లో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నా నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోందని అన్నారు.

தொடர்புடைய செய்தி