భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

79பார்த்தது
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారత వాతావరణ శాఖ నివేదిక నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో  జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కంట్రోలర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్ 9398684240. అధికారులందరూ అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி