మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

67பார்த்தது
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. మావోయిస్టు కార్యకలాపాలను నిరోధించేందుకు కమీషనరేట్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న ఎస్ఐలకు టాక్టీస్, ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాపింగ్ పై పూర్తి అవగాహనకు బుధవారం నిష్ణాతులైన అర్ముడ్ రిజర్వుడ్ అధికారులచే శిక్షణ కార్యక్రమం నిర్వహించి, పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி