పాలకుర్తి మండలం బసంతనగర్ తెలుగు మీడియం స్కూల్ నుండి ఈశాల తక్కల్లపల్లి వరకు నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణంలో శనివారం లోకల్ ఆప్ లో "రోడ్డు నిర్మాణానికి నాసి రకం ఇసుక" అనే వార్త ప్రచురించడంతో వెంటనే పాలకుర్తి ఎంపిడిఓ శశికళ,ఈశాల తక్కల్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్ స్పందించి ఇసుకను పరిశీలించి రోడ్డు నిర్మాణం పనులను నిలిపివేశారు.