28న జాతీయ లోక్ అదాలత్: సీపీ శ్రీనివాస్

62பார்த்தது
28న జాతీయ లోక్ అదాలత్: సీపీ శ్రీనివాస్
ఈ నెల 28న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி