యాదవ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప దేవునికి బోనాలు

60பார்த்தது
యాదవ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప దేవునికి బోనాలు
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజవర్గం పాలకుర్తి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవుల కుల దేవత బీరప్ప దేవునికి సంవత్సరానికి ఒక్కసారి పస్కా పిల్ల ఇచ్చే ఆచారంలో బోనాలతో బీరప్ప గుడికి యాదవ కుల బంధువులు మహిళలు బోనాలు సమర్పించి హాటలు కోశారు. ఈ కార్యక్రమంలో యాదవ కులస్తులు, మహిళలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி