రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక

70பார்த்தது
రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక
కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి వరుణ్ కుమార్ ఈనెల పెద్దపెల్లి జిల్లా జట్టుకు ఎంపికై ఈనెల 21నుండి 23 వరకు సిరిసిల్ల జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొననున్నట్లు పాఠశాల హెచ్ఎం కోటీశ్వరరావు తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థిని అభినందించారు.

தொடர்புடைய செய்தி