మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్

77பார்த்தது
మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్
పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ను శనివారం ఉదయం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై డస్ట్ బిన్స్, యూరినల్ టాయిలెట్స్, జట్టీలు ఇతర అభివృద్ధి పనులు చేసి ట్యాంక్ బండ్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி