మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పర్యావరణ నివారణ పై అమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక దుష్ప్రభావాలు ఏర్పడే ప్రమాదం ఉందని, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ప్లాస్టిక్ ను పూర్తిగా నివారించి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.