కళాశాలను తనిఖీ చేసిన ఇంటర్ జిల్లా విద్యాధికారిణి

1077பார்த்தது
కళాశాలను తనిఖీ చేసిన ఇంటర్ జిల్లా విద్యాధికారిణి
మంథనిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారిణి కల్పన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు నమోదు, సిలబస్, ఇతర అంశాలపై చర్చించారు. కళాశాల రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులు అందరూ కళాశాలకు హాజరు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ సలీమ్, అధ్యాపకులు విద్యాధికారిణిని శాలువతో ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி