ఓటు హక్కు ద్వారానే నవ సమాజ నిర్మాణం జరుగుతుందని మంథని ఆర్డిఓ హనుమా నాయక్ అన్నారు. మంగళవారం మంథని పట్టణంలో ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయుల వల్ల దేశం అభివృద్ధి చెందుతే, ఓటర్ల వల్ల నవ సమాజ నిర్మాణం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ