మత్తు పదార్థాల నిషేధంపై ఎస్సై అవగాహన

53பார்த்தது
మత్తు పదార్థాల నిషేధంపై ఎస్సై అవగాహన
శంకరపట్నం మండలం తాడికల్ హైస్కూల్లో బుధవారం కేశవపట్నం ఎస్ఐ కే. రవి మాదకద్రవ్యాల నిరోధంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోని యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకూడదని, డ్రగ్స్ వినియోగం పట్టణాలనుంచి పల్లెలకు పాకిందని వీటి పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. యువకుల తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన పై ఓ కంట కనిపెట్టాలని, డ్రగ్స్ తో యువత వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.

தொடர்புடைய செய்தி