ఎస్సీ వర్గీకరణ ఒక రాజకీయ కుట్ర: మేడి అంజయ్య

77பார்த்தது
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేక చర్య అని ఢిల్లీలో తలపెట్టిన 4రోజుల నిరసన కార్యక్రమంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య పేర్కొన్నారు. వర్గీకరణ పేరుతో పల్లెల్లో బస్తీలలో అన్నదమ్ముల కలిసి ఉన్న మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రపూనుతున్న కొన్ని రాజకీయ పార్టీ నాయకులారా ఆలోచించండి. వర్గీకరణ తీర్పును పునః సమీక్షించకపోతే రాబోవు రోజుల్లో ఉద్యమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி