మానకొండూరులో నాగల పంచమి వేడుకలు

50பார்த்தது
మానకొండూరులో నాగల పంచమి వేడుకలు
మానకొండూరు మండల కేంద్రంలో శుక్రవారం శ్రావణ శుక్రవారం నాగుల పంచాంగం సందర్భంగాగ్రామంలో మహిళలు భక్తులు ఉదయం ఉపవాసం ఉండి నాగదేవతకు పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమలు అభిషేకాలు చేసి పూలు పండ్లు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి మెక్కుబడులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி