మానకొండూర్: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

80பார்த்தது
ముఖ్యమంత్రి సహాయ నిధి, కల్యాణ లక్ష్మి పథకాలు పేదలకు వరమని పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు మంజురైనా సీఎం రిలీఫ్ పండ్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி