చాకలి ఐలమ్మ వర్ధంతి

78பார்த்தது
చాకలి ఐలమ్మ వర్ధంతి
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం మంగళవారం కందికట్పూర్ గ్రామంలో గ్రామ రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అమర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ యాస తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி