ఫోక్ సాంగ్స్ రైటర్ ప్తె లైంగిక వేధింపుల కేసు

73பார்த்தது
ఫోక్ సాంగ్స్ రైటర్ ప్తె లైంగిక వేధింపుల కేసు
అవకాశాల పేరుతో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ పై జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైంది. మల్లిక్ తేజ వేధిస్తున్నాడంటూ సింగర్ మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లిక్ తేజపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி